CELEBRITIES RAMADAN WISHES: శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకుని పలువురు నేతలు ముస్లిం సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు తమ ట్విట్టర్ వేదికగా రంజాన్ పండుగ విశిష్టతలను పంచుకున్నారు.
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ముస్లిం.. దేవుడికి దగ్గరయ్యే మాసమే రంజాన్ అని ఆయన పేర్కొంటూ ట్వీట్ చేశారు.
"రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. ప్రతీ ముస్లిం.. దేవుడికి దగ్గరయ్యే నెలే రంజాన్." - గవర్నర్ అబ్దుల్ నజీర్
-
On the solemn occasion of the culmination of Holy month of Ramzan as Eid-ul-Fitr, Andhra Pradesh Governor Sri S. Abdul Nazeer conveyed his warm greetings and good wishes to all the Muslim brethren in Andhra Pradesh. pic.twitter.com/zPCsKKILyO
— governorap (@governorap) April 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">On the solemn occasion of the culmination of Holy month of Ramzan as Eid-ul-Fitr, Andhra Pradesh Governor Sri S. Abdul Nazeer conveyed his warm greetings and good wishes to all the Muslim brethren in Andhra Pradesh. pic.twitter.com/zPCsKKILyO
— governorap (@governorap) April 22, 2023On the solemn occasion of the culmination of Holy month of Ramzan as Eid-ul-Fitr, Andhra Pradesh Governor Sri S. Abdul Nazeer conveyed his warm greetings and good wishes to all the Muslim brethren in Andhra Pradesh. pic.twitter.com/zPCsKKILyO
— governorap (@governorap) April 22, 2023
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి: రాష్ట్రంలోని ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఆయన వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు. మనిషిలోని అధర్మాన్ని, చెడు భావనల్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్ అని ఆయన తన ట్వీట్లో జోడించారు.
"సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని ద్వేషాన్ని, అధర్మాన్ని, చెడు భావనల్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్." - సీఎం జగన్మోహన్ రెడ్డి
-
సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్.#EidMubarak
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్.#EidMubarak
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2023సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్.#EidMubarak
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2023
చంద్రబాబు: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంజాన్.. మీ ఇంట సుఖశాంతులు నింపాలని కోరుకుంటున్నా అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
-
పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకుని ఈద్ ఉల్ ఫితర్ వేడుకను జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. ఈ రంజాన్ మీ ఇంట సుఖశాంతులను నింపాలని కోరుకుంటున్నాను#Ramzan pic.twitter.com/Fybsqzu0NP
— N Chandrababu Naidu (@ncbn) April 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకుని ఈద్ ఉల్ ఫితర్ వేడుకను జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. ఈ రంజాన్ మీ ఇంట సుఖశాంతులను నింపాలని కోరుకుంటున్నాను#Ramzan pic.twitter.com/Fybsqzu0NP
— N Chandrababu Naidu (@ncbn) April 21, 2023పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకుని ఈద్ ఉల్ ఫితర్ వేడుకను జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. ఈ రంజాన్ మీ ఇంట సుఖశాంతులను నింపాలని కోరుకుంటున్నాను#Ramzan pic.twitter.com/Fybsqzu0NP
— N Chandrababu Naidu (@ncbn) April 21, 2023
లోకేశ్: ఈద్ ఉల్ ఫితర్ చేసుకుంటున్న ముస్లింలకు అల్లా చల్లని దీవెనలు ఉండాలని కోరుకుంటున్నా.. అని నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
-
ముస్లీం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని ఈద్ - ఉల్ - ఫితర్ జరుపుకుంటున్న ముస్లీంలందరికీ ఆ అల్లా చల్లని దీవెన ఉండాలని కోరుకుంటూ ఈద్ ముబారక్.#Ramzan pic.twitter.com/NN3EkC8eom
— Lokesh Nara (@naralokesh) April 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ముస్లీం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని ఈద్ - ఉల్ - ఫితర్ జరుపుకుంటున్న ముస్లీంలందరికీ ఆ అల్లా చల్లని దీవెన ఉండాలని కోరుకుంటూ ఈద్ ముబారక్.#Ramzan pic.twitter.com/NN3EkC8eom
— Lokesh Nara (@naralokesh) April 22, 2023ముస్లీం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని ఈద్ - ఉల్ - ఫితర్ జరుపుకుంటున్న ముస్లీంలందరికీ ఆ అల్లా చల్లని దీవెన ఉండాలని కోరుకుంటూ ఈద్ ముబారక్.#Ramzan pic.twitter.com/NN3EkC8eom
— Lokesh Nara (@naralokesh) April 22, 2023
బాలకృష్ణ: ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముస్లిం సోదరులకు సోషల్ మీడియా ద్వారా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, దయ, సహనం, ఆనందం, సంతోషాల కలయిక రంజాన్ అని మానవాళికి హితాన్ని బోధించే పండుగ ఇదే అన్నారు.
పవన్ కల్యాణ్: రంజాన్ మతసామరస్యంతో వెల్లివిరుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదని, ఈద్ ఉల్ ఫితర్‌ను చేసుకుంటున్న వారికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
-
ముస్లిం సమాజానికి అతి ముఖ్యమైన పండుగ రంజాన్, ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ జనసేన పార్టీ తరపున రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము.#EidMubarak#RamadanMubarak2023 pic.twitter.com/GR7keBFd7P
— JanaSena Party (@JanaSenaParty) April 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ముస్లిం సమాజానికి అతి ముఖ్యమైన పండుగ రంజాన్, ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ జనసేన పార్టీ తరపున రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము.#EidMubarak#RamadanMubarak2023 pic.twitter.com/GR7keBFd7P
— JanaSena Party (@JanaSenaParty) April 22, 2023ముస్లిం సమాజానికి అతి ముఖ్యమైన పండుగ రంజాన్, ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ జనసేన పార్టీ తరపున రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము.#EidMubarak#RamadanMubarak2023 pic.twitter.com/GR7keBFd7P
— JanaSena Party (@JanaSenaParty) April 22, 2023
ఇవీ చదవండి: