ETV Bharat / state

'బోండా ఉమాపై చట్టపరమైన చర్యలు తీసుకోండి' - బొండా ఉమాపై పోలీసులకు ఫిర్యాదు

తెదేపా నేత బోండా ఉమపై గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు(police complaint on tdp leader bonda uma news). చంద్రబాబు దీక్షలో సీఎం జగన్​పై బోండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.

police complaint on tdp leader bonda uma

author img

By

Published : Oct 23, 2021, 5:12 PM IST

ముఖ్యమంత్రి జగన్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెదేపా నేత బోండా ఉమామహేశ్వరరావును తక్షణమే అరెస్ట్ చేయాలని గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు. బోండా ఉమాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అరండల్​పేట పోలీసుస్టేషన్​లో ఆయన ఫిర్యాదు చేశారు(police complaint on tdp leader bonda uma news). చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల దీక్షలో బోండా ఉమా.. సీఎం, డీజీపీ, ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే తాడేపల్లి కార్యాలయాన్ని కూల్చివేస్తామని బోండా వ్యాఖ్యానించారని చెప్పారు. ఆయనకు దమ్ముంటే.. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడానికి రావాలని సవాల్ విసిరారు.

ఇదీ చదవండి

YCP Vs TDP: రాష్ట్రంలో హైవోల్టెజ్ రాజకీయం.. తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.