ETV Bharat / state

పవన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి: నాదెండ్ల

పవన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యనించారు. తెనాలి నియోజకవర్గంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్
author img

By

Published : Mar 30, 2019, 7:38 PM IST

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్
గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీని వార్డులో తిరుగుతూ జనసేన పార్టీకి ఓటేయాలని ప్రజలను కోరారు. నియోజకవర్గంలో ప్రతి పేదవాని సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. జనసేన ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

ఇదీ చదవండి

ప్రచారానికి బయల్దేరిన ఎన్నారై తెదేపా రథాలు

Intro:నరసరావుపేట పట్టణంలోని కృష్ణవేణి ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో లో శనివారం ఈనాడు ఈటీవీ సంయుక్తంగా నిర్వహించిన ఓటరు చైతన్య సదస్సు కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు,విద్యార్థినులు పాల్గొన్నారు.

Body:కార్యక్రమంలో లో కళాశాల ప్రిన్సిపాల్ జె రవి శంకర్ ర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలిపారు. ఓటు వేసే ముందు అభ్యర్థి గురించి వివరణ తెలుసుకొని ప్రజలకు కు అన్ని విధాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే వ్యక్తా,కాదా ఆని నిర్ధారించుకోవాలన్నారు.

Conclusion:అలాగే మీ తోటి సహచరులను కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అ ప్రతి ఒక్కరూ తెలియజేయాలని అని అన్నారు. ఓటు హక్కు వల్ల మన జాతిని మనమే రక్షించుకున్న వారం అవుతామని తెలిపారు. ఓటుహక్కు లో ప్రస్తుతం ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చక పోయినా నోటా విధానంలో ఓటు వేసే అవకాశం కూడా ఉందని విద్యార్థులకు తెలిపారు. ఓటు హక్కు చైతన్య సదస్సు నిర్వహించి విద్యార్థులకు తగు సూచనలు అందించే విధంగా అవకాశం కల్పించిన ఈనాడు ఈటీవీ బృందాలకు కళాశాల ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.