అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్య గల రోడ్డుపై భారీ వర్షాల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. సత్తెనపల్లి, వెన్నాదేవి సమీప ప్రాంతంలో ఉన్న రహదారిపై వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అందువల్ల పిడుగురాళ్ల వైపునుంచి సత్తెనపల్లి వైపు వచ్చే వాహనాలను కొండమొడు సెంటర్ నుంచి మళ్లిస్తున్నారు.
ఇదీ చూడండి. 'స్వర్ణ ప్యాలెస్ కేసులో ఛైర్మన్‌ను కస్టడీలోకి తీసుకోవద్దు'