ETV Bharat / state

ఆయిల్ ట్యాంకర్​లో చెలరేగిన మంటలు.. దగ్ధం - fire

గుంటూరు జిల్లా అద్దంకి-నార్కెట్​పల్లి జాతీయ రహదారిలో ఆయిల్​ ట్యాంకర్​లో మంటలు చెలరేగాయి. ఎండవేడికి టైర్లు పేలడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్​ చెబుతున్నాడు. ట్యాంకర్​లో ఇంధనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

అగ్నికి ఆహుతైన ఆయిల్ ట్యాంకర్
author img

By

Published : May 3, 2019, 8:03 PM IST

అగ్నికి ఆహుతైన ఆయిల్ ట్యాంకర్

గుంటూరు జిల్లా అద్దంకి-నార్కెట్​పల్లి జాతీయ రహదారిలో నిలిపివున్న ఆయిల్ ట్యాంకర్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆయిల్ ట్యాంకర్​ను రోడ్డు పక్కన ఆపి డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రొంపిచర్ల మార్కెట్ యార్డు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎండవేడికి ట్యాంకర్ టైర్లు పేలడం వలన ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నారు. ఇండియన్ ఆయిల్​కు చెందిన ఈ వాహనం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుంది.

ప్రయాణంలో అలసిపోయి వాహనాన్ని రోడ్డుపక్కన ఖాళీ పొలాల్లో పార్కింగ్ చేసి నిద్రకు ఉపక్రమించిన సమయంలో ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు వచ్చాయన్నారు. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని పేర్కొన్నారు. ట్యాంకర్​లో ఇంధనం లేకపోవడం వలన పెనుప్రమాదం తప్పిందని స్థానికులు వెల్లడించారు.

ఇవీ చూడండి : రైతులను కష్టాల్లో నెడుతున్న కనకాంబరం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. **Please courtesy ESPN**
SHOTLIST: Wells Fargo Center, Philadelphia, Pennsylvania, USA. 2nd May 2019.
1. 00:00 SOUNDBITE (English) Joel Embiid, Philadelphia 76ers center:
"I think for everybody that knows me, I need it. You know, when I have fun my game just changes. You know, I've always told that if I don't smile during the game, you know, I'm either having a bad game or I'm not into it, so you know, when I know that to get my game going, I've got to have fun on the court. At the same time, I've got to make plays, but you know, that part of the theatrics, you know, it has to happen for me and the game is more fun that way. We all have fun as a team. You know, you can see it lifts my teammates and we all do a good job."
2. 00:55 SOUNDBITE (English) Jimmy Butler, Philadelphia 76ers guard:
"Maybe so, maybe so. I do believe we played incredibly hard tonight which is how we have to play at home or on the road. But I think more than anything, we enjoyed ourselves, like he said. We was out there having fun. Obviously, it's fun to win, fun to make shots, but if we keep that energy up I think we'll be fine."
3. 01:20 SOUNDBITE (English) Kawhi Leonard, Toronto Raptors guard:
(On Joel Embiid)
"He played great, you know. He made his presence, got to the free throw line, hit some big 3s, had 5 blocks tonight, you know, he did his job."
4. 01:49 SOUNDBITE (English) Nick Nurse, Toronto Raptors coach:
"Yeah, I mean I think we got outplayed, Doug, in just about every area we could get outplayed -- just in overall physicality, energy, cutting, rebounding, passing, all that kind of stuff. We got thoroughly outplayed. It's been a while. It's been a while since this team played that way."
SOURCE: ESPN
DURATION: 02:17
STORYLINE:
Reactions after the Philadelphia 76ers take Game 3 over the Toronto Raptors, 116-95, to take the lead in their Eastern Conference semi-final series.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.