గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో మృతి చెందిన జ్యోతి మృతదేహానికి తిరిగి పోస్టుమార్టం చేస్తున్నారు. తాడేపల్లి మహానాడు వద్ద ఆమె తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఆమె హత్య కేసులో నలుగురు పోలీసులపై వేటు పడింది. సీఐ బాలాజీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎస్సై బాబూరావును వీఆర్ కు పంపారు. ఈరోజు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేయనున్నారు.
నిర్లక్ష్యంపై చర్య - navluru
నవులూరులో మృతి చెందిన జ్యోతి హత్య కేసులో నలుగురి పోలీసులపై వేటు పడింది. ఆమె మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం చేస్తున్నారు.
ఆందోళన చేస్తున్న జ్యోతి తల్లిదండ్రులు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో మృతి చెందిన జ్యోతి మృతదేహానికి తిరిగి పోస్టుమార్టం చేస్తున్నారు. తాడేపల్లి మహానాడు వద్ద ఆమె తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఆమె హత్య కేసులో నలుగురు పోలీసులపై వేటు పడింది. సీఐ బాలాజీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎస్సై బాబూరావును వీఆర్ కు పంపారు. ఈరోజు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేయనున్నారు.
Intro:AP_GNT_27_14_JYOTHI_PARENTS_DHARNA_AV_C10
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
(. ) గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు లో మృతి చెందిన జ్యోతి మృతదేహానికి పోలీసులు కాసేపట్లో తిరిగి పోస్టుమార్టం నిర్వహించనున్నారు గత రాత్రి బంధువులు డిమాండ్ మేరకు పోలీసులు తిరిగి రీ పోస్ట్ మార్టం చేయనున్నారు. మరోవైపు తాడేపల్లి మహానాడు ప్రాంతంలో జ్యోతి తల్లిదండ్రులు గురువారం ధర్నా నిర్వహించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Body:viss
Conclusion:only

Last Updated : Feb 14, 2019, 1:02 PM IST