ఇసుక తవ్వకం బాధ్యత.. ఇక జాయింట్ కలెక్టర్-1లదే! - ఇసుక తవ్వకాలు జూయింట్ కలెక్టర్-1 కు అప్పగింత
రాష్ట్రంలో ఇసుక తవ్వకాల బాధ్యతలను జాయింట్ కలెక్టర్-1కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఇసుక విధానం అమలు, తవ్వకాలు, పర్యవేక్షణ బాధ్యతలు ఇకపై వారే చూడనున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎక్స్ అఫీషియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా జాయింట్ కలెక్టర్ -1 లు వ్యవహరించనున్నారు. ఈ విధానం పర్యవేక్షించినందుకు గానూ... జేసీలకు నెలకు 8వేల రూపాయల భత్యాన్ని చెల్లించనున్నారు.
new-sand-policy
Intro:Body:
Conclusion:
sand
Conclusion: