కరోనాపై పోరుకు తన వంతుసాయంగా గుంటూరు జిల్లా నరసారావుపేట ఎంపీ.. శ్రీకృష్ణదేవరాయులు కోటి రూపాయలు ఇచ్చారు. కరోనాకు చికిత్స అందించే వైద్యులకు వైరస్ సోకకుండా వాడే కిట్లతో పాటు... వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి రక్షణ కవచాలు కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు సంబంధించి మౌలిక వసతులు పెంచేందుకు వీటిని వినియోగించాలని కోరారు.
ఇదీ చూడండి: