రాష్ట్రంలోని సమస్యలపై స్పందిస్తూ... ప్రభుత్వాన్ని ప్రశ్నించే తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... ఇసుక కొరతపై నిరసన దీక్ష చేపట్టనున్నారు. బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు గుంటూరు జిల్లా సచివాలయం ఎదుట దీక్ష చేయనున్నారు.
ఇదీ చదవండీ... 'తెదేపాపై వైకాపా దాడులు నిజమేనా'