Nara Lokesh Fires on CM YS Jagan: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు వెనుక జగన్మోహన్ రెడ్డి ముందు చూపు కుట్ర దాగి ఉందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది, పేదలు ధనికులుగా మారితే, జగన్మోహన్ రెడ్డి ఎవర్ని దోపిడీ చేయగలడని ధ్వజమెత్తారు. సురక్షితమైన శాంతి భద్రతల విధానంలో వైసీపీ మద్దతుదారులు మహిళలపై ఎలా దాడులు చేస్తున్నారని నిలదీశారు. యువతకు ఉపాధి, ఉజ్వల భవిష్యత్తు లభిస్తే.. చీప్ లిక్కర్, అక్రమ మాదక ద్రవ్యాల లభ్యతపై ఎవరు ఆధారపడతారని ప్రశ్నించారు. అందుకే ఆంధ్రప్రదేశ్ పురోగతికి కారణమైన దార్శనికత గల నాయకుడిని జైలులో పెట్టారని మండిపడ్డారు.
నాలుగున్నరేళ్లుగా దోచుకోవడం, దాచుకోవడం, దాడులు చేయడం తప్పించి జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని లోకేశ్ ధ్వజమెత్తారు. సీఎంగా జగన్ చేసిన మంచి పని ఒక్కటీ లేదని దుయ్యబట్టారు. అసలే సైకో అయిన జగన్‌కి అధికారమదం ఎక్కిందని మండిపడ్డారు. ఫ్రస్టేషన్ పీక్స్‌కి చేరి పిచ్చిగా వాగుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై జగన్ ప్రేలాపనలు చూస్తుంటే పిచ్చి ముదిరిందని స్పష్టం అవుతోందని ఎద్దేవా చేశారు. లోటు బడ్జెట్‌తో ఏర్పడిన నవ్యాంధ్రని ఏ లోటూ లేకుండా అభివృద్ధి-సంక్షేమంలో పరుగులు పెట్టించినందుకా 73 ఏళ్ల వయస్సులో చంద్రబాబు అక్రమ అరెస్టు చేసి, నెలరోజులుగా వ్యవస్థలని మేనేజ్ చేసి మరీ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు పిచ్చి జగన్ అంటూ ప్రశ్నించారు.
-
నాలుగున్నరేళ్లుగా దోచుకోవడం, దాచుకోవడం, దాడులు చేయడం తప్పించి చేసిన అభివృద్ధి శూన్యం. సీఎంగా చేసిన మంచి పని ఒక్కటీ లేదు. అసలే సైకో అయిన జగన్‌కి అధికారమదం ఎక్కింది. ఫ్రస్టేషన్ పీక్స్‌కి చేరి పిచ్చిగా వాగుతున్నాడు. @ncbn గారు, @PawanKalyan గారిపై జగన్ ప్రేలాపనలు…
— Lokesh Nara (@naralokesh) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">నాలుగున్నరేళ్లుగా దోచుకోవడం, దాచుకోవడం, దాడులు చేయడం తప్పించి చేసిన అభివృద్ధి శూన్యం. సీఎంగా చేసిన మంచి పని ఒక్కటీ లేదు. అసలే సైకో అయిన జగన్‌కి అధికారమదం ఎక్కింది. ఫ్రస్టేషన్ పీక్స్‌కి చేరి పిచ్చిగా వాగుతున్నాడు. @ncbn గారు, @PawanKalyan గారిపై జగన్ ప్రేలాపనలు…
— Lokesh Nara (@naralokesh) October 12, 2023నాలుగున్నరేళ్లుగా దోచుకోవడం, దాచుకోవడం, దాడులు చేయడం తప్పించి చేసిన అభివృద్ధి శూన్యం. సీఎంగా చేసిన మంచి పని ఒక్కటీ లేదు. అసలే సైకో అయిన జగన్‌కి అధికారమదం ఎక్కింది. ఫ్రస్టేషన్ పీక్స్‌కి చేరి పిచ్చిగా వాగుతున్నాడు. @ncbn గారు, @PawanKalyan గారిపై జగన్ ప్రేలాపనలు…
— Lokesh Nara (@naralokesh) October 12, 2023
-
లోటు బడ్జెట్‌తో ఏర్పడిన నవ్యాంధ్రని ఏ లోటూ లేకుండా అభివృద్ధి-సంక్షేమంలో పరుగులు పెట్టించినందుకా 73 ఏళ్ల వయస్సులో చంద్రబాబు గారిని అక్రమ అరెస్టు చేసి, నెలరోజులుగా వ్యవస్థలని మేనేజ్ చేసి మరీ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు పిచ్చి జగన్.#CBNJailedForDevelopingAP pic.twitter.com/E7cEo3wNJe
— Lokesh Nara (@naralokesh) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">లోటు బడ్జెట్‌తో ఏర్పడిన నవ్యాంధ్రని ఏ లోటూ లేకుండా అభివృద్ధి-సంక్షేమంలో పరుగులు పెట్టించినందుకా 73 ఏళ్ల వయస్సులో చంద్రబాబు గారిని అక్రమ అరెస్టు చేసి, నెలరోజులుగా వ్యవస్థలని మేనేజ్ చేసి మరీ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు పిచ్చి జగన్.#CBNJailedForDevelopingAP pic.twitter.com/E7cEo3wNJe
— Lokesh Nara (@naralokesh) October 12, 2023లోటు బడ్జెట్‌తో ఏర్పడిన నవ్యాంధ్రని ఏ లోటూ లేకుండా అభివృద్ధి-సంక్షేమంలో పరుగులు పెట్టించినందుకా 73 ఏళ్ల వయస్సులో చంద్రబాబు గారిని అక్రమ అరెస్టు చేసి, నెలరోజులుగా వ్యవస్థలని మేనేజ్ చేసి మరీ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు పిచ్చి జగన్.#CBNJailedForDevelopingAP pic.twitter.com/E7cEo3wNJe
— Lokesh Nara (@naralokesh) October 12, 2023
Nara Brahmani Comments: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకే చంద్రబాబుని జైల్లో పెట్టారా అని లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గానీ, ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ గానీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన కానీ ఇవన్నీ చంద్రబాబు ప్రజలకోసం తలపెట్టిన పనులు వీటినే నేరాలు అంటున్నారని ఆక్షేపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గట్టిగా నిలదీసినందుకు అంగళ్లు కేసు పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మీద పెట్టిన కేసులు చూస్తుంటే ఏపీని అభివృద్ధి చేసినందుకే ఆయన్నిఅరెస్టు చేసి జైల్లో పెట్టినట్టు ఉందని దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు ఉపయోగపడే పని చేయడం తప్పు అనే స్థాయికి రాజకీయం దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో అంతా గ్రహించాలని కోరారు.
-
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గానీ, ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ గానీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన కానీ ఇవన్నీ చంద్రబాబు గారు ప్రజలకోసం తలపెట్టిన పనులు. వీటినే నేరాలు అంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గట్టిగా నిలదీసినందుకు అంగళ్ళు కేసు పెట్టారు.
— Brahmani Nara (@brahmaninara) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
చంద్రబాబుగారి మీద… pic.twitter.com/Jkk36OYB9N
">స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గానీ, ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ గానీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన కానీ ఇవన్నీ చంద్రబాబు గారు ప్రజలకోసం తలపెట్టిన పనులు. వీటినే నేరాలు అంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గట్టిగా నిలదీసినందుకు అంగళ్ళు కేసు పెట్టారు.
— Brahmani Nara (@brahmaninara) October 12, 2023
చంద్రబాబుగారి మీద… pic.twitter.com/Jkk36OYB9Nస్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గానీ, ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ గానీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన కానీ ఇవన్నీ చంద్రబాబు గారు ప్రజలకోసం తలపెట్టిన పనులు. వీటినే నేరాలు అంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గట్టిగా నిలదీసినందుకు అంగళ్ళు కేసు పెట్టారు.
— Brahmani Nara (@brahmaninara) October 12, 2023
చంద్రబాబుగారి మీద… pic.twitter.com/Jkk36OYB9N
Nara Bhuvaneshwari Comments: అసలు చంద్రబాబు ఏం తప్పు చేసారని జైల్లో పెట్టారనే ఆవేదన ప్రజల్లోనూ, పార్టీ కార్యకర్తల్లో ఉందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసినందుకా అని ప్రశ్నించారు. లేక ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలి అని తపించినందుకా అని నిలదీశారు. అదే తప్పైతే ఇక ప్రజలకు దిక్కెవరని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
-
ఈరోజు ఏపీ ప్రజల్లో కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ ఒక్కటే ఆవేదన. అసలు చంద్రబాబు గారు ఏం తప్పు చేసారని జైల్లో పెట్టారు? ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసినందుకా? ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలి అని తపించినందుకా? అదే తప్పు అంటే ప్రజలకు దిక్కెవరు?…
— Nara Bhuvaneswari (@ManagingTrustee) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఈరోజు ఏపీ ప్రజల్లో కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ ఒక్కటే ఆవేదన. అసలు చంద్రబాబు గారు ఏం తప్పు చేసారని జైల్లో పెట్టారు? ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసినందుకా? ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలి అని తపించినందుకా? అదే తప్పు అంటే ప్రజలకు దిక్కెవరు?…
— Nara Bhuvaneswari (@ManagingTrustee) October 12, 2023ఈరోజు ఏపీ ప్రజల్లో కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ ఒక్కటే ఆవేదన. అసలు చంద్రబాబు గారు ఏం తప్పు చేసారని జైల్లో పెట్టారు? ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసినందుకా? ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలి అని తపించినందుకా? అదే తప్పు అంటే ప్రజలకు దిక్కెవరు?…
— Nara Bhuvaneswari (@ManagingTrustee) October 12, 2023
Chandrababu Family Worrying about his Health: రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. మూడు రోజుల క్రితమే డీహైడ్రేషన్‌కు గురైనట్లు చెప్పినా జైలు అధికారులు సీరియస్‌గా తీసుకోలేదని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. మొదటి నుంచి చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యుల వినతిని కూడా అధికారులు పట్టించుకోలేదని నేతలు ధ్వజమెత్తారు. జైలులో వసతులు కల్పించకుండా శారీరకంగా చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆక్షేపించారు.
Lokesh meets Amit Shah: రాజకీయ కక్షతో పెట్టిన కేసులు.. నిజం వైపు ఉండాలని అమిత్‌షాను కోరా: లోకేశ్