ETV Bharat / state

'నా 2 నెలల బాబుకు కరోనా పాజిటివ్.. కాపాడండి' - గుంటూరు జీజీహెచ్​లో సిబ్బంది నిర్లక్ష్యం న్యూస్

గుంటూరు జీజీహెచ్​ సిబ్బంది నిర్లక్ష్యంతో బాలింతతో పాటు రెండు నెలల చిన్నారి ఇబ్బందులు పడ్డారు. చిన్నబాబుకు పాజిటివ్​ వచ్చినా.. పట్టించుకోకపోయేసరికి ఆ తల్లి విలవిలలాడుతోంది.

mother and 2 months kid facing problems in guntoor ggh

author img

By

Published : Jul 30, 2020, 6:54 PM IST

కరోనాతో రెండు రోజుల క్రితం ఓ మహిళ గుంటూరు జీజీహెచ్ లో చేరింది. ఆమె 2నెలల బాబుకి కూడా పాజిటివ్ గా తేలింది. అయితే బాబు ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. వైద్యులు పరిక్షించి నిమ్ము చేరిందని చెప్పారు. ఆ తర్వాత సిబ్బంది వచ్చి.. చూసి ఎలాంటి వైద్యం చేయకుండానే వెళ్లిపోయారు. ఓ వైపు బాబు పరిస్థితి ఆందోళనగా ఉండటంతో ఆ తల్లి.. సెల్ఫీ వీడియో తీసు.. అక్కడి పరిస్థతిని వివరించింది. వైద్యులు ఇప్పటికైనా స్పందించి తన బాబుకి చికిత్స అందించాలని వేడుకుంటోంది.

'నా 2 నెలల బాబుకు కరోనా పాజిటివ్.. కాపాడండి'

ఇదీ చదవండి: కౌన్సిల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 6న నోటిఫికేషన్.. 24న పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.