ETV Bharat / state

కన్నుల పండువగా మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం - మంగళగిరిలో రథోత్సవం తాజా వార్తలు

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. రథాన్ని లాగేందుకు పిల్లలు నుంచి పెద్దల వరకు అందరు పోటీపడ్డారు.

lakshmi narasimha swamy rathotsavam , mangalagiri
మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం
author img

By

Published : Mar 28, 2021, 9:28 PM IST

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం

గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహించిన రథోత్సవం కనుల పండువగా సాగింది. స్వామి వారి రథాన్ని లాగేందుకు పిల్లలు, పెద్దలు పోటీపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత చర్యలు తీసుకున్నారు. సుమారు కిలోమీటరు పొడవునా సాగిన రథోత్సవాన్ని తిలకించేందుకు మంగళగిరి చుట్టు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. స్వామి రథం ముందు వేషగాళ్ల సందడి, యువకుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి:

హోలీ ప్రత్యేకం.. ఇక్కడ మగాళ్లు.. మగువల్లా సింగారించుకుంటారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.