ETV Bharat / state

మందడంలో పరిస్థితి ఉద్రిక్తం..భారీగా మోహరించిన పోలీసులు - మందడంలో పరిస్థితి ఉద్రిక్తం

మందడంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ధర్నా శిబిరం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు రైతులు. మందడంలోని వీధుల్లో జై అమరావతి నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఎక్కడికక్కడ ముళ్ల కంచెలు వేసి, భారీగా పోలీసుల మోహరించారు.

mandadam-farmers-dharna
mandadam-farmers-dharna
author img

By

Published : Jan 11, 2020, 1:02 PM IST

మందడంలో పరిస్థితి ఉద్రిక్తం

రైతులందరూ దీక్షా శిబిరం నుంచి ఒక్కసారిగా బయటకు రావడంతో మందడంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులు, మహిళలు వీధుల్లో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రజల్ని ఆపేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ ముళ్ల కంచెలతో జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ర్యాలీలో రమణమ్మ అనే మహిళ కిందపడి గాయపడింది.

Intro:ap_tpt_81_11_tdp_mlc_nirbandam_avb_ap10009

తేదేపా ఎమ్మెల్సీ గృహనిర్బంధం నాయకులు కార్యకర్తల నిరసన
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం వెంకటం పల్లి లో ఎమ్మెల్యే శ్రీనివాసులును పోలీసులు నిర్బంధించారు తిరుపతిలో చంద్రబాబు చేపట్టనున్న రాజధాని మద్దతు సభకు హాజరవుతారు అన్న అనుమానంతో ఎమ్మెల్సీ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎమ్మెల్సీ ని పోలీస్స్టేషన్కు తరలిస్తున్న గా పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుకొని శాంతిపురం లో ధర్నా రాస్తారోకో చేశారు ఎమ్ఎల్సి ని పోలీసు వాహనంలో తరలిస్తుండగా శాంతిపురం మండల కేంద్రంలో తెదేపా నాయకులు కార్యకర్తలు అడ్డుకోవడంతో అతన్ని స్థానిక అవుట్ పోస్టు కార్యాలయంలో నికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీసులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు

Body:jhg

Conclusion:jyt
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.