ETV Bharat / state

హర్షకుమార్ అరెస్టుపై మంద కృష్ణ మండిపాటు - హర్షకుమార్ అరెస్టుపై మంద కృష్ణ మండిపాటు

దళితులపై వైకాపా ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. కాపు ఉద్యమంలో విధ్వంసానికి కారణమైన ముద్రగడ పద్మనాభంను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.

manda krishna madiga press meet on harsha kumar arrest
హర్షకుమార్ అరెస్టుపై మంద కృష్ణ మండిపాటు
author img

By

Published : Dec 18, 2019, 8:19 PM IST

హర్షకుమార్ అరెస్టుపై మంద కృష్ణ మండిపాటు

దళితులపై వైకాపా ప్రభుత్వం వివక్ష చూపుతఓఁదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు హర్షకుమార్​ను అరెస్టు చేయటం ఏంటని మండిపడ్డారు. తునిలో రైళ్లు, పోలీస్ స్టేషన్లు తగలబెట్టిన కేసులో ఏ-1 నిందితునిగా ఉన్న ముద్రగడ పద్మనాభంను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఇక్కడే దళితులపై ప్రభుత్వ వివక్ష కనిపిస్తోందని స్పష్టంగా చెప్పారు.

ఇదీ చదవండి:

'ముఖ్యమంత్రి గారూ అక్కడ సమర్థిస్తారు.. ఇక్కడ అమలు చేయరా..?'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.