ETV Bharat / state

అమరలింగేశ్వరుడి కల్యాణోత్సవం

author img

By

Published : Feb 21, 2020, 1:14 PM IST

పంచారామా క్షేత్రాల్లో ప్రథమ ఆలయమైన గుంటూరు జిల్లా అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి సందర్భంగా స్వామికి పంచామృతాభిషేకాలు చేశారు. రాత్రి ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం జరగనుంది.

Maha Shivaratri in Amaralingeswara swamy
అమరావతిలో అమరలింగేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

మహా శివరాత్రిని పురస్కరించుకుని అమరావతిలో అమరలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని ఆలయ ఈవో సునీల్​కుమార్ తెలిపారు. ఈ రాజు రాత్రి ఒంటి గంట నుంచి 5గంటల వరకు అమరలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం జరపనున్నారు.

ఇవీ చూడండి...

కోటప్పకొండలో వైభవంగా మహా శివరాత్రి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.