ETV Bharat / state

LIQUOR DESTROYED: మద్యం పట్టారు.. ధ్వంసం చేశారు - గుంటూరు జిల్లాలో మద్యం ధ్వంసం వార్తలు

Liquor: గుంటూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డ.. మద్యం సీసాలను అధికారులు ధ్వంసం చేశారు. మొత్తం 3,662 మద్యం సీసాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.

LIQUOR DESTROYED
LIQUOR DESTROYED
author img

By

Published : May 27, 2022, 10:34 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఈబీ పరిధిలో.. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 8లక్షల రూపాయల విలువైన మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ డి.ఎన్ మహేష్, ఈఎస్ అన్నపూర్ణ, మంగళగిరి ఎస్ఈబీ సీఐ మామయ్య బాబు సమక్షంలో.. 2488 మద్యం బాటిల్స్​లోని 436.05 లీటర్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన 1174 మంద్యం బాటిల్స్​లోని 387.25 లీటర్ల మద్యంను ధ్వంసం చేశారు. ఏడాది కాలంలో ఈ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పట్టుబడిన మద్యం సీసాలను.. పగలగొట్టిన అధికారులు

ఇదీ చదవండి ; Destroy Alcohol Bottles: రోడ్డు రోలర్​తో తొక్కించి.. మద్యం బాటిళ్లు ధ్వంసం చేసి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.