గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొర్నేపాడు గ్రామానికి చెందిన సురేష్, ప్రసన్న దంపతులు తమ రెండేళ్ల చిన్నారి స్టెల్లాను తీసుకుని ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... పున్నడిగుంట వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో చిన్నారి లారీ చక్రాల కింద పడి, అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే తమ కూతురు లారీ చక్రాల కింద పడి, చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి: ప్రముఖ నటుడు 'వేదం' నాగయ్య కన్నుమూత