గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని సాయినగర్‌లో కోటంసెట్టి ఇందిర(32) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... భర్త ఆంజనేయులే హత్య చేసి ఉంటాడని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం మృతురాలి భర్త పరారీలో ఉన్నట్లు సమాచారం.
వివాహిత అనుమానాస్పద మృతి.. భర్తపైనే అనుమానం - నరసరావుపేట
గుంటూరు జిల్లా నరసరావుపేటలో వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. భర్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
అనుమానాస్పద స్థతిలో వివాహిత మృతి
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని సాయినగర్‌లో కోటంసెట్టి ఇందిర(32) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... భర్త ఆంజనేయులే హత్య చేసి ఉంటాడని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం మృతురాలి భర్త పరారీలో ఉన్నట్లు సమాచారం.
Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో గల శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో మంగళవారం ఘనంగా పూజలు జరిగాయి అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో పాతపట్నం తో పాటు సరిహద్దు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు సుదూరం నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు అలాగే వాహన పూజలు నిర్వహించుచున్నారు
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:న
Conclusion:ట
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:న
Conclusion:ట