ETV Bharat / state

'ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలి'

author img

By

Published : Jun 10, 2020, 7:19 PM IST

నిమ్మగడ్డ రమేశ్​కుమార్ వ్యవహారంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు స్వాగతించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు.

Jagan should resign as chief minister, cpi leader muppalla demands

నిమ్మగడ్డ రమేశ్​కుమార్ వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందన ప్రజాస్వామ్యానికి విజయంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అభివర్ణించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు బలపర్చిందని చెప్పారు. కోర్టు తీర్పులకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి జగన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనైనా వైకాపా నేతలు కళ్లు తెరవాలని కోరారు.

ఇదీ చదవండి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.