గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం యామర్రు గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు హత్మహత్య చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మొదట భార్య రేవతి పురుగు మందు తాగింది... ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.... చికిత్స పొందుతూ మృతి చెందింది. అనంతరం భర్త బత్తుల ఏసుబాబు ఉరివేసుకున్నాడు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. చిన్నపాటి గొడవలతో క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలకు చిన్నారులు దిక్కులేని వారిగా మారారు. వార పరిస్థితిని తలచుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి-"పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు యత్నించా"
కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య - husband and wife suicide in guntur district
నిండు నూరేళ్లు జీవించాల్సిన వారి జీవితాలు చిన్నపాటి కలహాలతో అర్ధాంతరంగా తనువులు చాలించారు. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలతో చిన్నారులు... తల్లిదండ్రులను కోల్పోయారు. ఈ విషాదం గుంటూరు జిల్లాలో జరిగింది.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం యామర్రు గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు హత్మహత్య చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మొదట భార్య రేవతి పురుగు మందు తాగింది... ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.... చికిత్స పొందుతూ మృతి చెందింది. అనంతరం భర్త బత్తుల ఏసుబాబు ఉరివేసుకున్నాడు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. చిన్నపాటి గొడవలతో క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలకు చిన్నారులు దిక్కులేని వారిగా మారారు. వార పరిస్థితిని తలచుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి-"పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు యత్నించా"
Body:pkg_ap_tpt_36_25_kalyani_jalakala_av_ap10100
గత నెలలో నీళ్లు లేక వెలవెల పోయిన కళ్యాణి డ్యామ్ ఈ నెలలో అడపదడప కురిసిన వర్షాలకు జలకళ సంతరించుకుంది చంద్రగిరి మండలం లోని వాగులు వంకలు పరవళ్ళు తొక్కుతున్నాయి కళ్యాణి డ్యామ్ నీటి మట్టం పదిహేను నుంచి ఇరవై అడుగుల మేర పెరిగింది శేషాచల అడవులలోనీ అనంకోన రాగిమాకుల వంక అబ్బా ల మేరీ తదితర కోనల నుంచి వర్షపు నీరు సుమారు 15 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది గతంలో కళ్యాణి డ్యామ్ నుంచి తిరుమల తిరుపతి కి నీటిని పంపింగ్ చేసేవారు తిరుమలకు వచ్చిన యాత్రికులకు తిరుపతిలోని ప్రజలకు దాహార్తిని తీర్చేది గతంలో ఎండ తీవ్రతకు పూర్తిగా అడుగంటి పోయిన కళ్యాణి డ్యామ్ ఈ నెలలో కురిసిన కొద్దిపాటి వర్షానికి జల కలను సంతరించుకుంది అప్పుడే పర్యాటకుల తాకిడి మొదలైంది అలాగే మండలంలోని చెరువులలో నీరు చేరుతుండడంతో బావులలో బోర్లలో నీటి మట్టం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వర్షాలు ఇలాగే కొనసాగితే కళ్యాణి డ్యామ్ నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు
Conclusion:పి .రవి కిషోర్ ,చంద్రగిరి.9985555813.
TAGGED:
wife and husband suicide