ETV Bharat / state

రాజకీయ దాడులు మంచివి కావు: హోంమంత్రి - రాజకీయ దాడులు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. రాజకీయ దాడులు మంచివి కావని అన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామన్న సుచరిత...24 గంటల పనిభారాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

home-minister-sucharitha
author img

By

Published : Jun 11, 2019, 3:32 PM IST

రాజకీయ దాడులు మంచివి కావు-హోంమంత్రి

రాజకీయ దాడులకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.... హోంమంత్రి సుచరిత చెప్పారు. పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామన్న సుచరిత.. 24 గంటల పనిభారాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

Intro:AP_RJY_86_10_Balakrishna_Birthday_Celebration_AVB_C15

ETV Bharat:Satyanarayana(RJY CITY)
E.G.Distic

( )తూర్పుగోదావరి రాజమహేంద్రవరం లో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

byte

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత -- గన్ని కృష్ణ

Body:AP_RJY_86_10_Balakrishna_Birthday_Celebration

Conclusion:AP_RJY_86_10_Balakrishna_Birthday_Celebration
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.