ETV Bharat / state

సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందించే భాద్యత మీదే..హోమంత్రి

నవరత్నాలతో పాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందించే బాధ్యత గ్రామవాలంటీర్లదేనని హోమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు గ్రామీణ మండలం పరిధిలో వాలంటీర్ల పోస్టులకు ఎంపికైన వారికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని సుచరిత ప్రారంభించారు.

author img

By

Published : Aug 6, 2019, 2:17 PM IST

home
సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందించే భాద్యత మీదే..హోమంత్రి

ప్రజల అవసరాలను, ఇతర సమస్యలను గుర్తించి ..వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి .. నెరవేర్చే బాధ్యత వాలంటీర్లు తీసుకుంటారని హోంమంత్రి సుచరిత తెలిపారు. గుంటూరులో వాలంటీర్ల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న సుచరిత...జన్మభూమి కమిటీల మాదిరిగా ప్రవర్తిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. కులమతాలు, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరీకీ సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు.

Intro:ap_knl_13_06_adisnal_sp_av_ap10056
కర్నూలు జిల్లా అదనపు ఎస్పీగా ఐపీఎస్ అధికారిని శ్రీమతి దీపిక ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె జిల్లా ఎస్పీ డాక్టర్ కలిశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఐపీఎస్ అధికారిని అదనపు ఎస్పీగా రావడం హర్షించదగ్గ విషయమని త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేసిందన్నారు. కర్నూలు అదనపు ఎస్పీగా గా విధులు నిర్వహిస్తూ నంద్యాల osd గా నియమితులైన ఆంజనేయులు జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు

Body:ap_knl_13_06_adisnal_sp_av_ap10056

Conclusion:ap_knl_13_06_adisnal_sp_av_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.