మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా...ఆ మహానీయుని చిత్ర పటానికి గూంటూరులోని తన నివాసంలో పూల మాలలు వేసి నివాళులర్పించారు...హోంమంత్రి మేకతోటి సుచరిత. జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాల ప్రజలకు ఆశాజ్యోతిగా ప్రజల మనస్సుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారని ఆమె కీర్తించారు.
ఇవీ చదవండి: