ETV Bharat / state

పోలీసులకు ఆరోగ్య భద్రత కల్పించేలా చర్యలు:హోంమంత్రి - home_minister

పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసులకు ఆరోగ్య భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.

home-minister-in-doctors-day
author img

By

Published : Jul 1, 2019, 3:57 PM IST

పోలీసులకు ఆరోగ్య భద్రత కల్పించేలా చర్యలు:హోంమంత్రి

గుంటూరు పోలీసు పెరేడ్ మైదానంలో డాక్టర్స్ డే సందర్భంగా యోగా కేంద్రాన్ని ప్రారంభించారు హోంమంత్రి సుచరిత. అక్కడి సౌకర్యాలను పరిశీలించిన ఆమె అనంతరం... ఐపీఎస్ అధికారుల సతీమణుల సంఘం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పోలీసులకు ఆరోగ్య భద్రత కల్పించే విషయంపై ఉన్నతాధికారులతో చర్చించామని... ముఖ్యమంత్రితోనూ మాట్లాడనున్నట్లు వివరించారు. మహిళా పోలీసులు బయటి ప్రాంతాల్లో విధులు నిర్వహించే సమయంలో అక్కడ సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. వైద్య కుటుంబం నుంచి వచ్చిన తనకు వైద్యుల దినోత్సవంలో పాల్గొనే అవకాశం రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వైద్యులపై జరిగే దాడుల నుంచి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.

Intro:AP_GNT_26_01_LADY_STAMPADE_AV_AP10032

centre. Mangalagiri

Ramkumar. 8008001908

ఫోటోలు డెస్క్ వాట్సాప్ కి వచ్చాయి గమనించగలరు

( ) ముఖ్యమంత్రి ఇ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది ముఖ్యమంత్రికి అర్జీలు ఇచ్చేందుకు ఈ ఉదయం అనంతపురం నుంచి తాడేపల్లి లోని నివాసం వద్దకు వచ్చింది. సోమవారం నుంచి స్వయంగా ముఖ్యమంత్రి అర్జీలు తీసుకుంటారని ప్రచారం జరగడంతో జగన్ నివాసం వద్దకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు ప్రజలు ఎక్కువగా ప్రజలు ఎక్కువగా రావడంతోపోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. జగన్ కలిసేందుకు రెండు వాహనాల్లో వచ్చిన వారిని పోలీసులు లోపలికి పంపించారు. ఈ సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఆనంతపురానికి వచ్చిన మహిళ స్పృహ తప్పి పడిపోయింది. పోలీసులు ఆమెను వెంటనే అంబులెన్స్ లో విజయవాడ ఆస్పత్రికి తరలించారు.

Body:viss

Conclusion:only

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.