ETV Bharat / state

ఈదురుగాలులతో భారీ వర్షం..నేలకొరిగిన చెట్లు

author img

By

Published : May 19, 2020, 10:11 PM IST

మాచవరం మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ చెట్లన్నీ నేలకొరిగాయి.

Heavy rain with tidal waves
ఈదురుగాలులతో భారీ వర్షం..నెలకొరిగిన చెట్లు

గుంటూరు జిల్లా మాచవరం మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మూడు, నాలుగు చోట్ల వర్షంతో చెట్లు నేలకొరిగాయి. భారీ వర్షంతో ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి:

గిరిజన ఇంజనీరింగ్ కళాశాల కోసం స్థల పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.