నేటి నుంచి జిల్లాలో ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు - గుంటూరు ఆర్టీసీ వార్తలు
ఆర్టీసీ సర్వీసులపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గుంటూరు జిల్లాలో నేటి నుంచి బస్సులు మొదలైనా ప్రయాణీకుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. మొత్తం సర్వీసుల్లో ప్రస్తుతం నడిచేది 20శాతం లోపే అయినా... వాటిలోనూ సీట్లు నిండటం లేదు. ఆర్టీసీ సర్వీసులు మొదలైన విషయం తెలియకపోవటంతో పాటు... ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడటంమే ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు.
guntur dst rtc bus services started from todayonwards