గుంటూరు జిల్లా సహకార బ్యాంకులోని కొందరు ఉద్యోగులకు ఒకరోజు వేతనాన్ని అదనంగా ఇచ్చేందుకు పాలకవర్గం తీర్మానించింది. కోవిడ్19 నియంత్రణ నేపథ్యంలో ప్రకటించిన లాక్‌డౌన్‌లో ఆరురోజులు వరుసగా విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఒకరోజు వేతనాన్ని అదనంగా ఇచ్చేందుకు తీర్మానించినట్లు బ్యాంకు ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు తెలిపారు.
ఇదీ చూడండి భారత్లో కరోనా ఉగ్ర రూపం అప్పుడే!