ETV Bharat / state

నాటుసారా తయారుచేస్తే కఠిన చర్యలు తప్పవు - నాటు సారా

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 400 లీటర్లు నాటుసారా తయారీ పదార్థాలను ధ్వంసం చేశారు.

guntur district
నాటుసారా తయారుచేస్తే కఠిన చర్యలు తప్పవు
author img

By

Published : Jan 11, 2020, 2:55 PM IST

గుంటూరు జిల్లాలో నాటుసారాను అరికట్టేందుకు ఎక్సైజ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పండగ సందర్భంగా నాటుసారా తయారుచేసేందుకు కొంతమంది సిద్ధమవుతున్నారన్న సమాచారంతో... దిండి ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న సుమారు 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పోలీసులకు తయారీదారులు ఎవరు దొరకలేదు. దీంతో తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇది చదవండీ: 'ఇది పోలీసు రాజ్యమా.. ప్రజారాజ్యమా..?'

Intro:Ap_gnt_46_11_natu sara_bellam_vuta_dwamsam_av_ap10035

నాటుసారా ను అరికట్టేందుకు ఎక్సైజ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం తీర ప్రాతాల్లో ఎప్పటికప్పుడు రైడింగ్ లు చేస్తున్నారు.పండుగ సందర్భంగా నాటు సారా తయారు చేసి అమ్మేందుకు కొందరు సిద్ధమవుతున్నారని సమాచారంతో దిండి పంచాయతీ పరిధిలోని అదవల గ్రామం మడ అడవుల సమీపంలో శుక్రవారం సాయంత్రం ఎక్సయిజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీకి సిద్దంగా ఉన్న సుమారు 400 లీటర్ల బెల్లం ఊటను ఎక్సయిజ్ పోలీసులు ధ్వంసం చేశారు.నిందితులు ఎవ్వరూ లేక పోవడంతో తయారీకి ఉంచిన సామానులను అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లారు.నాటు సారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నగరం ఎక్సయిజ్ ఎస్సై శ్రీనివాస్ హెచ్చరించారు.Body:AvConclusion:Etv contributer
Meera saheb 7075757517
Repalle
Guntur jilla
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.