రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఎండీగా గంధం చంద్రుడు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో ఎండీగా బాధ్యతలు చేపట్టారు. సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తానని గంధం చంద్రుడు తెలిపారు.
ఇవి కూడా చదవండి... 'సుజల పథకంతో నీటి సమస్య తీరుస్తా'