గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, కాకుమాను, పెదినందిపాడు, వట్టిచేరుకూరు మండలాల్లో పంటపొలాల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో..పత్తి, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పత్తి పంటలోని కాయలను ఎలుకలు తినేస్తుండగా..మిరప కుళ్లిపోతుందని రైతులు వాపోతున్నారు.
ఇదీచదవండి