ETV Bharat / state

క్రీడా దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఫిట్ ఇండియా ర్యాలీ - గుంటూరులో

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఫిట్ ఇండియా ర్యాలీని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రారంభించారు. విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.  ఆరోగ్యంగా ఉండాలని  కలెక్టర్ పిలుపునిచ్చారు.

క్రీడా దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఫిట్ ఇండియా ర్యాలీ
author img

By

Published : Aug 29, 2019, 2:35 PM IST

క్రీడా దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఫిట్ ఇండియా ర్యాలీ

గుంటూరు జిల్లాలో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కారించుకొని ఫిట్ ఇండియా ర్యాలీలో వేలాదిమంది విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపుతో... ఫిట్ ఇండియా స్పూర్తితో అందరూ రోజూ వ్యాయమం చేయాలని..శరీరాన్ని ఆరోగ్యంగా మలుచుకోవాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన క్రీడాకారులను సన్మానించి.. నగదు బహుమతి అందించారు.

ఇదీ చదవండి:అందరు ఆరోగ్యంగా ఉండాలనేదే ఫిట్ ఇండియా ఉద్దేశ్యం

Intro: చంద్రగిరిలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని విద్యాశాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు.Body:
Ap_tpt_36_29_jatiya_krida_dinostavam_av_ap10100

జాతీయక్రీడా దినోత్సవ సృష్టికర్త హాకి మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ జన్మదినం సందర్భంగా ఏటా క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న చంద్రగిరి విద్యాశాఖ అధికారులు .
భారత హాకి ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచమంతట చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ధ్యాన్‌చంద్‌ జన్మదినమైన ఆగస్టు 29న జాతీయ క్రీడాదినోత్సవం జరుపుకోవడం ఏటా ఆనవాయితీగా వస్తోందని విద్యాశాఖ అధికారులు అన్నారు.గురువారం బాయ్స్ స్కూల్ నుంచి పట్టణ పురవీధుల్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ధ్యాన్‌చంద్‌ చరిత్ర, హాకీ క్రీడలో సాధించిన ఘన విజయాలు పాఠ్యాంశంగా చేర్చటం వలన బాల, బాలికల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందని అన్నారు.భారతీయ హాకీ చరిత్రలో గొప్ప ఆటగాడిగా ధ్యాన్‌చంద్ గుర్తింపు పొందాడని కొనియాడారు. ధ్యాన్‌చంద్ 1928, 1932 మరియు 1936 సంవత్సరాల్లో మూడు ఒలంపిక్ బంగారు పతకాలను భారత్‌కు అందించారని గుర్తు చేశారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.