గుంటూరు నగరంలోని "గుంట గ్రౌండ్" ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ మంటలతో పెద్దఎత్తున పొగ అలుముకుంది. చుట్టుపక్కల ప్రాంతాలను పొగ కమ్మేసింది. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. ఎగ్జిబిషన్‌లో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఇవీ చూడండి :
మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు