ETV Bharat / state

ఆత్మకూరు ఘటనపై.. పోలీసుల అంతర్గత విచారణ - latest news on athmakuru issue

చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసి చివరకు పోలీసులు పహారా నిర్వహించే వరకు వచ్చింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసు శాఖ ఆత్మకూరు ఘటనపై అంతర్గత విచారణ చేపట్టనుంది.

ఆత్మకూరు ఘటనపై అంతర్గత విచారణ చేపట్టునున్న పోలీసులు శాఖ
author img

By

Published : Sep 13, 2019, 10:18 AM IST

Updated : Sep 13, 2019, 11:53 AM IST

ఆత్మకూరు ఘటనపై అంతర్గత విచారణ చేపట్టునున్న పోలీసులు శాఖ

గుంటూరు జిల్లా ఆత్మకూరు ఘటనపై పోలీస్ శాఖ అంతర్గత విచారణ చేపట్టనుంది. దీని కోసం కమిటీని నియమించగా... ఐఏఎస్​లతో పాటు వివిధ స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు నివేదిక రూపకల్పనలో కీలకపాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఆత్మకూరు వివాదానికి మూలాలు, వివాదం ముదరడానికి కారణాలేమిటి..?, తెలుగుదేశం పార్టీ బాధితుల శిబిరం నిర్వహణ, అనంతరం జరిగిన పరిణామాలపై వాస్తవాలను ఈ కమిటీ పరిశీలించనుంది. విచారణ ఆధారంగా పోలీసు శాఖ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాజాగా ఆత్మకూరులో పరిస్థితిని పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిస్థితులు సద్దుమణిగే వరకు కొన్నిప్రాంతాల్లో నిషేదాజ్ఞలు అమలు చేయనున్నారు.

ఇదీ చూడండి:

\నేడు డీజీపీని కలవనున్న తెదేపా నేతల బృందం

Intro:ap_atp_51_13_road_accident_av_ap1094

Body:త్రుటిలో తప్పిన ప్రమాదం.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి జాతీయ రహదారి పై హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఎల్లో వాల్వో ట్రావెల్ బస్సు చెన్నేకొత్తపల్లి గ్రామ సమీపాన రోడ్డుపై నిలబడడంతో వెనుక వైపు వస్తున్న కారు వాల్వో బస్సు ని ఢీ కొనడం జరిగింది. కారు ఢీకొన్న వెంటనే బెలూన్స్ ఓపెన్ కావడంతో కార్లో ప్రయాణిస్తున్న వ్యక్తులకు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
ఈ ఘటన తెల్లవారుజామున 5:30 నిమిషాలకు జరిగినది.
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913
Last Updated : Sep 13, 2019, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.