గుంటూరు జిల్లాలోని వరద బాధితులకు కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను... తెనాలి ఎం.ఎల్.ఎస్. పాయింట్ ఇన్‌ఛార్జి ఐ.వి.రమణమూర్తి సరఫరా చేశారు. ఈ మేరకు స్పందించిన సంయుక్త కలెక్టర్ దినేష్‌కుమార్... అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి: వరద బాధితులకు కాలం చెల్లిన సరుకులు.. మారుస్తున్నామన్న ఎమ్మార్వో