కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నపేద బ్రాహ్మణ అర్చకులకు, చర్చి పాస్టర్లకు, ఫాదర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు.. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ తెలిపారు.
నాలుగు రోజులుగా గుంటూరు నగరంలోని బ్రాహ్మణలకు, పాస్టర్లకు, ముస్లింలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇంకా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని.. వారికి సైతం నిత్యవసర సరకులు పంపిణీ చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: