'రాజధానిని తరలిస్తే.. ఆత్మహత్య చేసుకుంటాం' - errabalem people vote for amaravathi in people ballet at guntur distirct
గుంటూరు జిల్లా ఎర్రబాలెంలో అమరావతికి మద్దతుగా ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. 494 ఓట్లు పోలవగా.. అన్ని ఓట్లు అమరావతికి మద్దతుగా వచ్చాయి. శాసనసభ సమావేశంలో సీఎం జగన్ తన మనస్సు మార్చుకొని రాజధానికి అనుకూలంగా ప్రకటన చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. రాజధానిని తరలిస్తే ఆత్మహత్యే శరణ్యమని హెచ్చరించారు.