ETV Bharat / state

ఈ- సిగరెట్లు నిషేధానికి త్వరలో ఆర్డినెన్స్..? - guntur

దేశంలో ఈ-సిగరెట్ల వాడకంపై నిషేదం విధించేందుకు కేంద్రం రంగం సిద్దం చేస్తోంది. ఈ-సిగరెట్ల నిషేదంపై ఇప్పటికే అనేక సంఘాలు కేంద్రానికి విజ్ఞాపనలు సమర్పించాయి. దీంతో

e- cigarate will be ban india.e- cigarate will be ban india.
author img

By

Published : Sep 15, 2019, 3:50 PM IST

ఈ- సిగరెట్లు నిషేధానికి త్వరలో కేంద్రం ఆర్డినెన్స్

ఆర్డినెన్సు ద్వారా ఈ-సిగరెట్లపై నిషేధానికి కేంద్రం రంగం సిద్ధంచేసింది. నికోటిన్ శాతం అధికంగా ఉండే ఈ-సిగరెట్లపై ఇప్పటికే 35 దేశాల్లో నిషేధం విధించారు. పొగాకు అధికంగా ఉత్పత్తి చేసే భారత్ లోనూ ప్రస్తుతం ఈ సిగరెట్ నిషేధంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే అఖిలభారత రైతు సంఘాల సమాఖ్య ప్రతినిధులు కేంద్రానికి తమ అభ్యంతరాన్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో వ్యాపింగ్ ద్వారా ఈ-సిగరెట్ల వాడకం పెరగడంతో అన్ని వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీచూడండి.విజయవాడ-విశాఖ మధ్య విమాన సేవలు... కేంద్రం అంగీకారం

Intro:పి. వెంకటరాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_14_minister_annavaram_p_v_raju_av_AP10025_SD. నేను స్వామి దర్శనానికి వచ్చాను. ఆలయంలో నాకు అతిథి మర్యాదలు వద్దు... సాధారణ భక్తుడు గానే చూడండి... అటూ మంత్రి పేర్ని నాని కుటుంబ సమేతంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వచ్చిన సందర్భంగా అధికారులతో అన్నారు. అంతే కాదు మంత్రి దంపతులకు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసిన అల్పాహారం కు కూడా ఖర్చు చెల్లించారు. మీకు చాలా పనులు ఉంటాయి కదా మీరు ఎందుకు ఏం పర్వాలేదు మీరు వెళ్ళండి అంటూ సిఐ, ఎస్సై లకు కూడా సూచించారు. మంత్రి హోదాలో ఉన్నా సాధారణ భక్తుడిగా ఆయన వ్యవహరించారు. అందరూ ఈయనలాగే ఉంటే ఎంత బాగుంటుందో అంటూ దేవస్థానం అధికారులు మాట్లాడుకున్నారు.

Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.