ETV Bharat / state

తెనాలిలో మాస్కులు తయారు చేస్తున్న డ్వాక్రా మహిళలు - dwakra

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్నందున మాస్కులు కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం.. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మాస్కులు తయారు చేస్తున్నారు.

Dwakra women making masks in Tenali
తెనాలిలో మాస్కులు తయారుచేస్తోన్న డ్వాక్రా మహిళలు
author img

By

Published : Apr 8, 2020, 5:23 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలో డ్వాక్రా సంఘాల సభ్యులు మాస్కులు తయారుచేస్తున్నారు. వీటిని ఆత్యవసర సేవలందిస్తున్న ఆర్టీసీ, పోలీస్, వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. లాక్​డౌన్ సందర్భంగా పని కల్పించినందుకు డ్వాక్రా సంఘాల మహిళలు.. అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి.

గుజరాత్​లో కరోనా సోకి 14 నెలల పసిబిడ్డ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.