ETV Bharat / state

CRIME: మాదకద్రవ్యాల విక్రయం...10మంది అరెస్టు - గుంటూరు జిల్లా వార్తలు

CRIME NEWS: మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న 10మంది ముఠా సభ్యులను గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 సెల్​ఫోన్లు, 2 గ్రాముల బ్రౌన్ షుగర్ ను స్వాధీనం చేసుకున్నారు.

డీఎస్పీ సుప్రజా
డీఎస్పీ సుప్రజా
author img

By

Published : Feb 23, 2022, 9:21 PM IST

CRIME NEWS: విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న 10 మంది ముఠా సభ్యులను గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 సెల్​ఫోన్లు, 2 గ్రామాల బ్రౌన్ షుగర్, 50 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ సుప్రజ తెలిపారు. గుంటూరు పశ్చిమ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె నిందితుల వివరాలను మీడియాకు వివరించారు. ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థి మరో 9 మంది సభ్యులు ముఠాగా ఏర్పడి విద్యార్థులకు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారని చెప్పారు.

ఇదీ చదవండి:

ఆయిల్ పామ్ సాగు పెంచేందుకు ప్రణాళికలు - మంత్రి కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.