హోంమంత్రి సుచరితతో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. గుంటూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో భేటీ అయిన సవాంగ్.... హోంమంత్రితో వివిధ అంశాలపై చర్చించనున్నారు. డీజీపీ కార్యాలయాన్ని సందర్శించాలంటూ హోంమంత్రిని డీజీపీ ఆహ్వానించారు.
హోంమంత్రితో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ - హోంమంత్రి
గుంటూరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో హోంమంత్రితో డీజీపీ గౌతమ్ సవాంగ్ సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు.
home minister
హోంమంత్రి సుచరితతో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. గుంటూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో భేటీ అయిన సవాంగ్.... హోంమంత్రితో వివిధ అంశాలపై చర్చించనున్నారు. డీజీపీ కార్యాలయాన్ని సందర్శించాలంటూ హోంమంత్రిని డీజీపీ ఆహ్వానించారు.
Intro:బెల్ట్ పై అవగాహన
Body:రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యంపై ఇచ్చిన హామీల భాగంగా అధికారులు అప్రమత్తమయ్యారు అందులో భాగంగా మొదటి దశగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టపాడు గ్రామంలో దళిత కాలనీలో ఎక్సైజ్ అధికారులు బెల్టుషాపులపై అవగాహన కల్పించారు ఇకపై బెల్టుషాపులు నిర్వహిస్తే వారికి ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు నిలిపి నిలిపి వేస్తామని అలాగే వారి మీద కేసు పెట్టి కోర్టుకు పెడతామని అప్పటికీ మార్పు రాకపోతే వారి మీద కఠిన చర్యలు ఉంటాయని మహిళలకు అవగాహన కల్పించారు అధికారులు ఎవరైనా బెల్టుషాపులు నిర్వహిస్తే మాకు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని అన్నారు
Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు