ETV Bharat / state

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ.. గోపాలుల ధర్నా - గోపాలమిత్ర

గోపాలమిత్ర ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించాలంటూ ముఖ్యమంత్రి నివాసం ఎదుట వారు చేసే ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పాదయాత్రలో భాగంగా జగన్​మోహన్ రెడ్డి తమకు ఇచ్చివ హామీలను నెరవేర్చాలంటూ వారు డిమాండ్ చేశారు.

తమ సమస్యలు చెపుతున్న గోపాలమిత్రులు
author img

By

Published : Jul 9, 2019, 7:03 AM IST

తమ సమస్యలు చెపుతున్న గోపాలమిత్రులు

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ముఖ్యమంత్రి నివాసం వద్ద గోపాల మిత్రల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 20 ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహించామని గోపాల మిత్రల సంఘం నేతలు చెప్పారు. జగన్ పాదయాత్ర సమయంలో తమను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారని.. దానిని నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయంలో నియమించే వాలంటీర్లలో తమను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి పల్లపాడులో ఇరువర్గాల ఘర్షణ.. క్రేన్​కు నిప్పు

Intro:FILE NAME : AP_ONG_44_08_RAITU_DINOTCHAVAM_AVB_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం లో రైతు దినోత్సవం వైభవంగా జరిగింది... చీరాల నియోజకవర్గస్థాయి రైతుదినోత్సవంలో రైతులు,రైతు కూలీలు పాల్గొన్నారు...ఈసందర్భముగా చీరాల మండల ప్రత్యేక అధికారి డాక్టర్ బేబిరాణి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న భరోసా గురించి వివరించారు... రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లు, సేంద్రియ ఎరువులతో తయారీ విధానాన్ని రైతులు పరిశీలించారు...

Body:బైట్ : డాక్టర్ బేబిరాణి - చీరాల మండల ప్రత్యేక అధికారిణి.

Conclusion:కె.నాగరాజు,చీరాల, ప్రకాశం2, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP20068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.