ETV Bharat / state

సీపీఎస్ అంటే... కన్నింగ్ పెన్షన్ పథకం

సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పలుప్రాంతాల్లో సీపీఎస్ ఉద్యోగులు సంకల్ప దీక్షలు చేపట్టారు.

నిరసన చేస్తున్న సీపీఎస్ ఉద్యోగులు
author img

By

Published : Nov 8, 2019, 11:26 PM IST

నిరసన చేస్తున్న సీపీఎస్ ఉద్యోగులు

రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన సంకల్ప దీక్షలో భాగంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తూ జీవో జారీ చేయాలని విజయవాడలో ఉద్యోగులు సంకల్ప దీక్షకు దిగారు. సీపీఎస్పై గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు సంకల్ప దీక్ష చేపట్టారు. సీపీఎస్ అంటే కన్నింగ్ పెన్షన్ పథకమని ఉద్యోగులు నినదించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ విశాఖలో ఆందోళన చేపట్టింది. పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కర్నూలులో ఉద్యోగ సంఘల నాయకులు కోరారు. తాము అధికారంలోకి వస్తే నెల రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టి... ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీని నెరవేర్చక పోవడంపై సీపీఎస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీచూడండి.ఫలితాలు వచ్చి ఏడాది... ఇంకా భర్తీ కాని ఖాళీలు

Intro:సీపీఎస్ అంటే కన్నింగ్ పెన్షన్ పధకమని సీపీఎస్ ఉద్యోగులు నినదించారు. సీపీఎస్ పై గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు సంకల్ప దీక్ష చేపట్టారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న ప్రభుత్యం ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంపై దశల వారి ఉద్యమాలకు పిలుపునిస్తున్నట్లు ఉద్యోగుల సంగం జిల్లా అధ్యక్షుడు మురళి తెలిపారు.......

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.