![టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు కల్పించాలని సీపీఐ ఆందోళనలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-knl-22-16-cpi-dharna-ap10058_16112020103943_1611f_00345_51.jpg)
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో నేటి నుంచి సంక్రాంతి పండుగ వరకు సీపీఐ ఆధ్వర్యంలో గృహ ప్రవేశాలు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు టిడ్కో గృహాలలో లబ్ధిదారులకు ప్రవేశం కల్పించాలని నంద్యాలలో సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఎస్సార్బీసీ కాలనీలో ఉన్న గృహల వద్దకు వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్లో ఎక్కించి పోలీసు స్టేషనుకు తరలించారు.
ఇవీ చదవండి
టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలకు సీపీఐ పిలుపు...నేతల ముందస్తు అరెస్టులు