రాష్ట్రంలో కరోనా కారణంగా అధిక మరణాలు సంభవిస్తున్న జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది. కొత్తగా కొవిడ్‌తో ముగ్గురు మరణించగా...మొత్తం మరణాల సంఖ్య 625కి చేరింది. జిల్లాలో కొత్తగా 277 పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం కేసుల సంఖ్య 69వేల 217కు చేరాయి. కొత్తగా కొవిడ్‌తో ముగ్గురు మరణించగా...మొత్తం మరణాల సంఖ్య 625కి చేరింది.
గుంటూరు నగర పరిధి నమోదయిన కొత్త కేసులు...
- తెనాలిలో 19
- నరసరావుపేటలో 18,
- రేపల్లె, బాపట్ల,
- చిలకలూరిపేట,
- మంగళగిరిలో 11 కేసుల చొప్పున నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 64 వేల 191 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో జిల్లాలో ఇవాళ ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 625కి చేరింది. రాష్ట్రంలో కరోనా కారణంగా అధిక మరణాలు సంభవిస్తోన్న జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇదీ చదవండి: వాస్తు కోసం కట్టించిన గదిపై పిడుగు