ETV Bharat / state

నరసరావుపేట ఎంపీకు అభినందన సభ

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మానవ వనరుల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపిక కావడంతో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు.

author img

By

Published : Oct 7, 2019, 11:23 PM IST

నరసరావుపేట ఎంపీకు అభినందన సభ
నరసరావుపేట ఎంపీకు అభినందన సభ
కేంద్ర మానవ వనరుల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపిక కావడంపై గుంటూరు జిల్లాలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అభినందన ఆత్మీయ సభకు పలువురు విద్యా సంస్థల అధినేతలు, ప్రధాన అధ్యాపకులు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవారాయలకు రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. పల్నాడు ప్రాంత అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

ఇదీ చదవండి : తెనాలిలో మధుర కవి నూతక్కి అబ్రహం పునరావలోకన సభ

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.....కేంద్ర మానవ వనరుల శాఖ స్టాడింగ్ కమిటీ సభ్యులుగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎంపిక అయ్యారు. ఆయన ఎంపికకు అభినందనలు తెలుపుతూ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గుంటూరు కేకేఆర్ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పలువురు ప్రధాన అధ్యాపకులు, విద్యా సంస్థల అధినేతలు పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కు, రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులు ఘన సన్మానం చేశారు. పల్నాడు ప్రాంత అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. పల్నాడు ప్రాంతంలో సాగునీరు, త్రాగునీరు సమస్యలకు త్వరలోనే చెక్ పెడతామని తెలిపారు. గురజాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి శ్రీకారం చుట్టమని వివరించారు.

Body:బైట్....లావు. శ్రీకృష్ణ దేవరాయలు, నరసరావుపేట ఎంపీ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.