ETV Bharat / state

ఉద్యోగ భద్రతకై ఆందోళన - పంచాయతీరాజ్ కార్యలయం

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ గుంటూరు జిల్లాలో ఉపాధి హామి పథకం ఉద్యోగులు ఆఁదోళనకు దిగారు. 13 జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది క్షేత్ర స్థాయి సహాయకులు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నిరసన చేపట్టారు.

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ..ఆందోళన
author img

By

Published : Aug 5, 2019, 7:00 PM IST

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ..ఆందోళన

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఉపాధి హామి పథకం క్షేత్ర స్థాయి సిబ్బంది పంచాయతీరాజ్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగారు. 13 జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్ర సహాయకులుగా పనిచేస్తున్న తమకు గ్రామ సచివాలయాలలో అవకాశం కల్పించాలని వారు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. సర్వీసు క్రమబద్దీకరణపై త్వరలో ఓ నిర్ణయం వెలువడనుందని కమిషనర్ గిరిజా శంకర్ వారికి తెలిపారు. గ్రామ సచివాలయ పోస్టులకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి:విశాఖలో ఘనంగా జలశక్తి అభియాన్ కార్యక్రమం

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో గ్రామ వాలంటీర్లకు అవగాహన సదస్సు జరిగింది గ్రామ పంచాయతీకి చెందిన గ్రామం వాలంటీర్లకు ఎంపీడీవో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంపీడీవో జయంత్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో విలువైన సేవలు అందించాలని ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా లబ్ధిదారులకు అందేలా జాగ్రత్తలు వహించాలని ఆయన సూచించారు ఎటువంటి అక్రమాలు తగు చర్యలు తీసుకునేందుకు వెనకాడడం జరగదని ప్రతి ఒక్క చక్కగా విధులు నిర్వహించాలని ఆయన కోరారు

చంద్రశేఖర్ పాతపట్నం 7382223322

Body:ప

Conclusion:ప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.