ఇదీ చదవండి:
'నిరుద్యోగ భృతిని అమలు చేయాలి' - GUNTUR DISTRICT TELUGU TOUTH
గత ప్రభుత్వం అమలు చేసిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని అమలు చేయాలంటూ.. తెలుగు యువత కార్యకర్తలు గుంటూరులో ఆందోళన చేశారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
గుంటూరులో తెలుగు యువత ఆందోళన
ఇదీ చదవండి: