ETV Bharat / state

'ఎన్నికల తరువాత వైకాపా కనిపించకూడదు' - repalle

'వైకాపా విజయం సాధిస్తే వీధికొక రౌడీ తయారవుతాడు. జగన్ ఓడిపోతే కేసీఆర్, మోదీలను ఎదుర్కోగలం. గత ఎన్నికల్లో కాంగ్రెస్​కి పట్టిన గతి వైకాపాకు పట్టాలి. ప్రతిపక్ష పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలి' : రేపల్లె సభలో చంద్రబాబు

రేపల్లె సభలో సీఎం
author img

By

Published : Mar 23, 2019, 9:29 PM IST

రేపల్లెలో సీఎం బహిరంగ సభ
గుంటూరు జిల్లా రేపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్, జగన్​పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నడూ తెలంగాణ సచివాలయానికి కూడా రాని కేసీఆర్.. నిత్యంప్రజల్లో ఉండే తనను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అధినేత ముఖ్యమంత్రి అయితే వాన్​పిక్ సిటీని కేసీఆర్​కి బహుమతిగా ఇస్తారని అన్నారు. రాష్ట్రంలోని అన్నిఅసెంబ్లీ, పార్లమెంట్​ స్థానాలలో తెదేపాను గెలిపిస్తే.. ఇబ్బందులన్నీ తీరుతాయన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత వైకాపా కనిపించకూడదని,.. భూస్థాపితం చేయాలని కోరారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.