ETV Bharat / state

'జగన్ వస్తే సాగర్ నుంచి చుక్క నీరు రాదు'

ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో తెదేపా రోడ్​షోకు హాజరయ్యారు. తెలుగుదేశానికి ఓటేస్తే ఏడాదికి కనీస ఆదాయం రెండు లక్షలు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.

author img

By

Published : Apr 9, 2019, 3:15 PM IST

చంద్రబాబు రోడ్ షో
చంద్రబాబు రోడ్ షో

వైకాపాకు ఓటేస్తే రాజధాని నిర్మాణం ఆగిపోతుందని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే.. సాగర్‌ నుంచి చుక్క నీరు రాష్ట్రానికి రాదని అన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో తెదేపా రోడ్​షోకు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి జగన్‌ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా అడిగితే మనపైనే దాడిచేసున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై వైకాపా, తెరాస నాటకాలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు . తెలుగుదేశానికి ఓటేస్తే....ఏడాదికి కనీస ఆదాయం రూ.2 లక్షలు వచ్చేలా చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి..

చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరం: కేశినేని

Intro:AP_VJA_13_09_TDP_BICK_RALLY_AV_C6..సెంటర్... కృష్ణాజిల్లా.. గుడివాడ.. నాగసింహాద్రి.. పొన్..9394450288...ప్రచారం సివ‌రిరొజు కృష్ణాజిల్లా గుడివాడ లొ ప్రచారం హొరెత్తింది పట్టణంలో తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ భారీ ద్విచక్రవాహాన ర్యాలీ నిర్వహించారు ఈకార్యక్రమంలో ఎమ్ఎల్.సి బచ్చుల అర్జునుడు పాల్గొని ప్రజలకు అభివాదం చేస్తూ పట్టణం మెత్తం కలయతిరిగారు పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు

Body:తెదేపా శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీ

Conclusion:పాల్గొన్న పార్టీ కార్యకర్తలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.