ETV Bharat / state

గందరగోళంగా తెనాలి కౌన్సిల్​ సమావేశం

తెనాలి పురపాలక సంఘం అత్యవసర కౌన్సిల్​ సమావేశం యుద్ధ భూమిని తలపించింది. అసెంబ్లీ సమావేశాలప్పుడు సమావేశం ఏర్పాటు చేసినందుకు వైకాపా సభ్యుల గొడవ చేశారు.

author img

By

Published : Jun 12, 2019, 3:26 PM IST

గందరగోళంగా తెనాలి కౌన్సిల్​ సమావేశం

తెనాలి పురపాలక సంఘంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. వైకాపా, తెదేపా సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ రోజు అసెంబ్లీ సమావేశం ఉన్నందున కౌన్సిల్​ సమావేశం పెట్టకూడదని వైకాపా కౌన్సిల్​ సభ్యులు అడ్డుకున్నారు. తెదేపా కౌన్సిలర్లు మేజర్​ మెంబర్స్​ ఉన్నందున సమావేశంలో అంశాలకు ​అమోదం తెలిపారు. దీంతో ఛైర్మన్​ వెళ్లకుండా వైకాపా కౌన్సిలర్లు అడ్డుకున్నారు.

ఇదీ చదవండి

కష్టపడి పని చేస్తే... మీరిచ్చే గౌరవమిదా?

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో జేఎల్ఎం బిసి సమావేశం బుధవారం జరిగింది ఈ సందర్భంగా ఎల్ డి ఎం గణపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వ్యవసాయ రుణాలు సంక్రమణాలు కార్పొరేషన్ రుణాలు లబ్ధిదారులకు అందించాలని సూచించారు అలాగే గతంలో గ్రౌండింగ్ కానీ రుణాలను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన వెంటనే వసూలు చేయాలని సూచించారు ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ సంబంధించి చెల్లించిన రైతులకు వెంటనే లబ్ధిదారులకు పశువుల కొనుగోలు చేసి ఇవ్వాలని ఆదేశించారు . వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని పలువురు పశువైద్యాధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు అయితే డిడిలు చెల్లించిన రైతులకు వెంటనే అరెస్ట్ చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి మురళీధర్ అధికారులు పాల్గొన్నారు

Body:nagari

Conclusion:8008574570

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.